బతుకమ్మ, ఇందల్వాయి : నేషనల్ హైవే 44పై నడుచుకుంటూ వెళ్తున్నప్రకాశం జిల్లాకు చెందిన మేస్త్రి చిన్నగారి కొండయ్య(38) గుర్తు తెలియని వాహనం ఢీకొని మృతి చెందాడు. ఆదివారం రాత్రి 10.30గంటలకు ఇందల్వాయి నుంచి గన్నారం వైపు నడుచుకుంటూ వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుందని ఎస్సై మనోజ్ కుమార్ తెలిపారు.
© 2025 TSNewsDaily -Developed by Team Regnews.
© 2025 TSNewsDaily -Developed by Team Regnews.