- పలు ప్రైవేట్ ఆస్పత్రులు, ఐఎంఏ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు
- ప్రాణాలను కాపాడే వైద్యులపై ఇలాంటి ఘటనలు ఎదురవడం బాధాకరం
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : వెస్ట్ బెంగాల్లో నీ కలకత్తాలో మెడికల్ విద్యార్థి పై జరిగిన హత్యాచారం, నిజామాబాద్ జిల్లా ప్రభుత్వాసుపత్రిలో జూనియర్ డాక్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నాల్గవ రోజు ఆందోళన కొనసాగించారు. ఈ సందర్భంగా భారతదేశ చిత్రపటం గీసి మృతి చెందిన మెడికల్ విద్యార్థిని చిత్రపటాన్ని మెడికల్ విద్యార్థులు అందులో ఆమె చిత్రాన్ని వేసినివాళులర్పించారు. ఈ సందర్భంగా నాలుగవ రోజు జూడ విద్యార్థులకు సిపిఐ, ఏఐఎస్ఎఫ్, ఏఐటిఎఫ్, తెలంగాణ నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్లు వారికి మద్దతు తెలిపారు.






