• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
TS News Daily
Advertisement
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు
No Result
View All Result
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు
No Result
View All Result
TS News Daily
No Result
View All Result
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు
Home తెలంగాణ

ప్రభుత్వ ఉద్యోగాలు సాధించడం అభినందనీయం

ramakrishna by ramakrishna
August 20, 2024
in తెలంగాణ
0 0
0
Getting government jobs is commendable
0
SHARES
1
VIEWS
Share on FacebookShare on Twitter
  • పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్

బతుకమ్మ, నిజామాబాద్ : చదువులో రాణిస్తూ అత్యుత్తమ మార్కులు సాధించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు ఎన్నిక కావడం ఎంత అభినందనీయమని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కల్మేశ్వర్ అన్నారు. పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేస్తున్న వారి పిల్లలు నీటిలో సీట్లు సాధించి అలాగే ప్రభుత్వ ఉద్యోగాలు పొందిన వారిని స్థానిక కమిషనర్ కార్యాలయంలో మంగళవారం ఆయన సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు విధి నిర్వహణలో ఎల్లప్పుడూ ఉండటం వల్ల సిబ్బందికి తంబాలపై శ్రద్ధ చూపేందుకు సమయం ఉండదన్నారు. అయినా ఈ లోటును అధిగమించి తమ సిబ్బంది పిల్లలు ఈ ఘనతను సాధించడం ఎంత అభినందనీయం అని అన్నారు ఇదే విధంగా మిగతా సిబ్బంది పిల్ల కూడా వీరిని స్ఫూర్తిగా తీసుకొని తల్లిదండ్రుల కష్టాలకు సార్ధకత తేవాలని సూచించారు. నీట్ పరీక్షలో ఐదో తారీకు చెందిన కానిస్టేబుల్ మోహన్ కుమార్తె లాస్య 720 మార్కులకు గాను 603 మార్కులు సాధించిన ంచిన తెలిపారు. మూడో తారీకు చెందిన కానిస్టేబుల్ రఘు వర్ధన్ కుమార్తె స్నేహల్ 720 మార్కులకు గాను 578 సాధించిందని పేర్కొన్నారు. అలాగే సిసిఎస్ కానిస్టేబుల్ కేర్ బాజీ కుమార్తె మౌన 720 మార్కులకు 539 మార్కులు సాధించిందని తెలిపారు. ఒకేసారి ఐదు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఎస్ ఐ బి హెడ్ కానిస్టేబుల్ కుమార్తె కావేరియం ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ బి
.కోటేశ్వరరావు, ఆర్మూర్ రిజర్వ్ ఏసీబీ నాగయ్య, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు షకీల్ పాషా, సిబ్బంది కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Tags: Getting government jobs is commendable
ramakrishna

ramakrishna

Stay Connected test

  • 23.9k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

December 21, 2024

బైజూస్: శరవేగంగా వేల కోట్లకు ఎగసి, పడిన ఈ స్టార్టప్‌

July 17, 2023
రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

November 14, 2024

తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

December 21, 2024

AI వల్ల ఇప్పటికే పోయిన ఉద్యోగాలు ఇవే… ఇంకా మున్ముందు ఏమవుతుందో?

0

బైజూస్: శరవేగంగా వేల కోట్లకు ఎగసి, పడిన ఈ స్టార్టప్‌

0

ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!

0

చిత్తూరు జిల్లా గనుల్లో ఎంత బంగారం ఉంది? ఎప్పుడు తవ్వబోతున్నారు?

0

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

December 21, 2024

ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా ఇక లేరు… ఆయన వయసు 94 ఏళ్ళు

December 21, 2024

ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!

December 21, 2024

తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

December 21, 2024

Recent News

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా ఇక లేరు… ఆయన వయసు 94 ఏళ్ళు

ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!

తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

TS News Daily

Stay informed with the latest breaking news, in-depth analysis, and insightful commentary from around the world. Our website delivers real-time updates on current events, politics, entertainment, business, and more, keeping you connected to what's happening right now.

Follow Us

Browse by Category

  • Apps
  • Business
  • Entertainment
  • Fashion
  • Food
  • Gadget
  • Gaming
  • Health
  • Lifestyle
  • Mobile
  • Movie
  • Music
  • News
  • Politics
  • Review
  • Science
  • Sports
  • Startup
  • Tech
  • Travel
  • World
  • ఆదర్శం
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • తెలంగాణ
  • రాష్ట్రీయం
  • లోగుట్టు..సంపాదకీయం
  • సాంస్కృతికం

Recent News

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

December 21, 2024

ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా ఇక లేరు… ఆయన వయసు 94 ఏళ్ళు

December 21, 2024
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 TSNewsDaily -Developed by Team Regnews.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు

© 2025 TSNewsDaily -Developed by Team Regnews.