• About
  • Advertise
  • Privacy & Policy
  • Contact
TS News Daily
Advertisement
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు
No Result
View All Result
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు
No Result
View All Result
TS News Daily
No Result
View All Result
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు
Home తెలంగాణ

వైద్య, ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలోవ్యాధులపై అవగాహన

ramakrishna by ramakrishna
August 22, 2024
in తెలంగాణ
0 0
0
Awareness of diseases under the auspices of the Medical and Health Department
0
SHARES
0
VIEWS
Share on FacebookShare on Twitter

బతుకమ్మ నిజామాబాద్ సిటీ : సీజనల్ వ్యాధుల నియంత్రణలో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పట్టణ ఆరోగ్య కేంద్రం అర్సపల్లి పరిధిలోని కేర్ డిగ్రీ కళాశాల నందు సీజనల్ వ్యాధులపై ఆరోగ్య అవగాహన సదస్సును నిర్వహించడం జరిగినట్లు జిల్లా ఆరోగ్య విద్యా బోధకులు శ్రీ ఘనపూర్ వెంకటేశ్వర్లు తెలియజేశారు,ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆరోగ్యమే మహాభాగ్యం, చికిత్స కన్నా నివారణ మిన్న, దోమల నియంత్రణ ద్వారా దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు తీసుకుంటూ దోమల ద్వారా వ్యాపించే మలేరియా, ఫైలేరియా ,డెంగ్యూ, చికున్ గున్యా, మెదడువాపు ,మొదలగు వ్యాధుల నియంత్రణతో పాటు ప్రజలందరూ దోమల ద్వారా వ్యాపించే ప్రాణాంతక వ్యాధుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. అదేవిధంగాప్రజారోగ్యంలో భాగంగా వ్యక్తిగత ఆరోగ్యo, కుటుంబ ఆరోగ్యo, సామాజిక ఆరోగ్యo, ఆధ్యాత్మిక ఆరోగ్యం ప్రధానమైనవని , అదేవిధంగా సీజనల్ వ్యాధుల్లో ప్రధానంగా వర్షాకాలంలో వ్యాపించే వ్యాధులు పై దృష్టి సారించాలని, కీటక జనిత వ్యాధులను నియంత్రణలో మలేరియా ,డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, ఫైలేరియా ముఖ్యమైనవని, దోమల నియంత్రణకు ఇంటి పరిసరాల్లో నీటి నిల్వలను తొలగించాలని, డ్రైనేజీల్లో పేరుకుపోయిన మురుగు, ప్లాస్టిక్, చెత్తాచెదారాన్ని తొలగించాలని, ఇంటి పరిసరాల్లో వాడి పారేసిన గ్లాసులు, కప్పులు, సీసాలు, బకెట్లు ,పగిలిన కుండలు, పాత టైర్లు, మొదలగు వాటిలో నీరు నిల్వకుండా వాటిని తొలగించాలన్నారు. అదేవిధంగా ఇళ్లలో వాడేటువంటి కూలర్లు నీటి తొట్టిలు ,సంపులు, ప్రతి శుక్రవారం (ఫ్రైడే డ్రైడే ,)శుభ్రంగా కడిగి ఎండపెట్టి మరుసటి రోజు నీటిని పట్టుకోవాలని లేనిచో దోమలు, డెంగీ దోమలు అందులో పెరిగి ఇ ళ్లలో నివసించే వారికి కుట్టడంతో డెంగ్యూ వ్యాధి ప్రబలునని చెప్పారు. అదేవిధంగా మలేరియా ,చికున్ గున్యా, మెదడువాపు, బోదకాలు వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్త పడాలన్నారు. డొమెస్టిక్, పెరి డొమెస్టిక్ నీటి నిల్వలను తొలగిస్తూ యాంటీ లార్వల్ స్ప్రే చేయాలని, దోమతెరలను వాడుతూ మెశ్ను కిటికీలకు అమర్చుకోవాలన్నారు.దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా జాగ్రత్తలు పాటించాలన్నారు. అదేవిధంగా ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు పది నిమిషాలు ప్రతి ఇంటి వద్ద నీటి నిల్వలను తొలగిస్తూ పరిసరాల పరిశుభ్రత పాటించినప్పుడు దోమల నియంత్రణ జరుగుతుందని జిల్లా వ్యాప్తంగా జిల్లా ప్రజలందరూ వైద్య సిబ్బందికి, ఆశాలు, ఏఎన్ఎం లకు సహకరిస్తూ సీజన్లో దోమల ద్వారా వ్యాపించే వ్యాధులు నియంత్రించాలని, అదేవిధంగా నీటి కాలుష్యం జరగకుండా ప్రతి రోజు క్లోరినేషన్ చేసిన నీటిని వాడాలని, ఐ ఎస్ ఐ మార్క్ కలిగిన వాటర్ ప్లాంట్ల నీటినే వాడి, డయేరియా, కలరా,అతి సారా, టైఫాయిడ్, ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అప్పుడే జిల్లాలో సీజనల్ వ్యాధులను అరికట్టిన వారం అవుతామని తెలియజేశారు. అదేవిధంగా సీజనల్ వ్యాధులు ముఖ్యంగా కలిసితమైన ఆహారం, కలుషితమైన నీరు, ఈగలు ,దోమల ద్వారా, కలిసితమైన చేతి వేళ్ల ద్వారా, వ్యాపిస్తాయన్నారు. ముఖ్యంగా డయేరియా అతీసారా ,టైఫాయిడ్, నీళ్ల విరోచనాలు, ఇలాంటి వ్యాధులు ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని తెలియజేశారు. అదేవిధంగా అంటు వ్యాధులు, జీవనశైలి వ్యాధులు, పోషకాహారము, రక్తహీనత, వ్యక్తిగత పరిశుభ్రత, చేతుల శుభ్రత,స్వచ్ఛమైన తాగునీరు, పరిసరాల పరిశుభ్రత, పై అవగాహన కల్పించారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ బాలకృష్ణ, తో పాటు ఆర్సపల్లి పట్టణ ఆరోగ్యకేంద్రo నుండి, సునీత ఆశా కార్యకర్త, పాల్గొన్నారు.

Awareness of diseases under the auspices of the Medical and Health Department

Tags: Awareness of diseases under the auspices of the Medical and Health Department
ramakrishna

ramakrishna

Stay Connected test

  • 23.9k Followers
  • 99 Subscribers
  • Trending
  • Comments
  • Latest

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

December 21, 2024

బైజూస్: శరవేగంగా వేల కోట్లకు ఎగసి, పడిన ఈ స్టార్టప్‌

July 17, 2023
రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

రఘురామకృష్ణరాజుకు శుభాకాంక్షలు తెలిపిన విజయసాయిరెడ్డి

November 14, 2024

తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

December 21, 2024

AI వల్ల ఇప్పటికే పోయిన ఉద్యోగాలు ఇవే… ఇంకా మున్ముందు ఏమవుతుందో?

0

బైజూస్: శరవేగంగా వేల కోట్లకు ఎగసి, పడిన ఈ స్టార్టప్‌

0

ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!

0

చిత్తూరు జిల్లా గనుల్లో ఎంత బంగారం ఉంది? ఎప్పుడు తవ్వబోతున్నారు?

0

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

December 21, 2024

ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా ఇక లేరు… ఆయన వయసు 94 ఏళ్ళు

December 21, 2024

ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!

December 21, 2024

తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

December 21, 2024

Recent News

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా ఇక లేరు… ఆయన వయసు 94 ఏళ్ళు

ప్యాకెట్ పాలు ఎలా తయారవుతాయో తెలుసా? ఆ నాలుగు దశలు ఇవీ!

తెలంగాణ: డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు ఎన్ని కడతామన్నారు? ఎన్ని కట్టారు?

TS News Daily

Stay informed with the latest breaking news, in-depth analysis, and insightful commentary from around the world. Our website delivers real-time updates on current events, politics, entertainment, business, and more, keeping you connected to what's happening right now.

Follow Us

Browse by Category

  • Apps
  • Business
  • Entertainment
  • Fashion
  • Food
  • Gadget
  • Gaming
  • Health
  • Lifestyle
  • Mobile
  • Movie
  • Music
  • News
  • Politics
  • Review
  • Science
  • Sports
  • Startup
  • Tech
  • Travel
  • World
  • ఆదర్శం
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • తెలంగాణ
  • రాష్ట్రీయం
  • లోగుట్టు..సంపాదకీయం
  • సాంస్కృతికం

Recent News

చంద్రయాన్-3: ఇస్రో చంద్రునిపై నీటిని ఎలా గుర్తించింది?

December 21, 2024

ప్రఖ్యాత రచయిత మిలన్ కుందేరా ఇక లేరు… ఆయన వయసు 94 ఏళ్ళు

December 21, 2024
  • About
  • Advertise
  • Privacy & Policy
  • Contact

© 2025 TSNewsDaily -Developed by Team Regnews.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In

Add New Playlist

No Result
View All Result
  • Home
  • తెలంగాణ
  • హైదరాబాద్‌
  • ఆంధ్ర ప్రదేశ్
  • జాతీయం
  • సినిమా
  • అంతర్జాతీయం
  • ఫోటో గ్యాలరీ
  • వీడియోలు
  • క్రీడలు

© 2025 TSNewsDaily -Developed by Team Regnews.